PCOS (PMOS) (పీసీఓఎస్) గురించి అపోహలు – నిజాలు:

HOME PCOS (PMOS)(పీసీఓఎస్) గురించి అపోహలు – నిజాలు 8 November 2026 – డా. కె. స్వర్ణలత, ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల నిపుణురాలు, సురక్ష హాస్పిటల్, జమ్మికుంట మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా రావడం లేదా? ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు పెరుగుతున్నాయా? బరువు పెరగడం లేదా గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఈ లక్షణాలకు ఒక కారణం PCOS (Polycystic Ovary Syndrome) అయి ఉండవచ్చు. PCOS (PMOS) అనేది మహిళల్లో కనిపించే సాధారణ […]